Ram Charan unveils the showreel of ‘Shoot-out At Alair’ Part 1.ZEE5 is a prominent OTT platform dishing out unique content to Telugu patrons. It is bringing the intense action-drama ‘Shoot-out At Alair’, a web series, on December 25. Well-known costume designer and Megastar Chiranjeevi’s daughter Sushmita Konidela, her husband Vishnu Prasad have produced it
#RamCharan
#Susmitakonidela
#Shootoutatalair
#RRR
ప్రొడక్షన్‌పై మక్కువతో చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల నిర్మాణంలోకి వచ్చింది. ఈమె నుంచి వస్తున్న తొలి ప్రాజెక్ట్ షూటౌట్ ఎట్ ఆలేరు. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 25న జీ 5లో విడుదల కానుంది. దీనికి సంబంధించిన షో రీల్ ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్‌లో రామ్ చరణ్ విడుదల చేసాడు. అక్క సుష్మిత.. బావ విష్ణు ప్రసాద్ కోసం వచ్చి ప్రమోషన్ చేసి పెట్టాడు రామ్ చరణ్.